సాయుధ పోరాట విప్లవనారి చిట్యాల ఐలమ్మకు (1895-10 Sept. 1985) విప్లవాభివందనాలు!

తెలంగాణ సాయుధ పోరాటంలో చిట్యాల ఐలమ్మ యొక్క సాహసోపేత పాత్ర స్ఫూర్తితో నేటికీ కొనసాగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా, దోపిడీని పెంచి పోషిస్తున్న ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు విరుద్ధంగా మనం పోరాడి సమాసమాజాన్ని నిర్మించుకుందాం.

Read More
Facebook Twitter Instagram Linkedin Youtube